Surprise Me!

హెల్పింగ్ నేచర్ అంటే ఇది, వీడియో వైరల్ *National | Telugu OneIndia

2022-07-18 1 Dailymotion

People are praising the camaraderie between two delivery men from two different companies on the internet | కంపెనీ వేరువేరు కావొచ్చు కానీ చేసే పని ఒక్కటే.. ఆ పనిలో కష్టం వారికి తెలుసు. అందుకే స్నేహితుడికి సాయం చేశాడు. వీరి స్నేహబంధాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు వీరిని "బ్రోస్ బీయింగ్ బ్రదర్స్" అని పిలుస్తున్నారు. ఢిల్లీ వీధిలో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#Swiggy
#Zomato
#Socialmedia
#instagram
#Delhi
#SwiggyIndia
#reelsinstagram
#truefriends
#trendingnow
#Twitter
#Swiggyzomatofriendship

Buy Now on CodeCanyon